The Desk…Bhimavaram : కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు మరియు యూనిట్ సభ్యులు

The Desk…Bhimavaram : కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు మరియు యూనిట్ సభ్యులు

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (చిరకాల మిత్రులు) క్యాంప్ కార్యాలయంలో.. నూతనంగా ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ ఏర్పాటు చేయబోతున్న క్రమంలో.. ఈ కార్యక్రమానికి డిసెంబర్ 3న రాష్ట్ర అధ్యక్షుడు విద్యా సాగర్ మరియు డి వి రమణ విచ్చేస్తున్నారని కేంద్రమంత్రికి ఏపీఎన్జీవో అధ్యక్షులు తెలియజేసారు.

ఈ సందర్భంగా నూతనంగా అడ్ హాక్ కమిటీ చైర్మన్ జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి శ్రీనివాస్ మరియు యూనిట్ సభ్యులను మంత్రికి చోడగిరి శ్రీనివాస్ పరిచయం చేశారు.