THE DESK NEWS : అంబులెన్సుగా MLA సొంత కారు

THE DESK NEWS : అంబులెన్సుగా MLA సొంత కారు

అల్లూరి సీతారామరాజు జిల్లా : THE DESK NEWS : ▪️అంబులెన్సుగా MLA సొంత కారు

▪️ గిరిజనులకు గిఫ్ట్ మిరియాల శిరీషాదేవి తన కారును అంబులెన్సుగా మార్చి గిరిజనులకు గిఫ్టుగా ఇవ్వనున్న రంపచోడవరం MLA

గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఇబ్బందిపడుతున్నారని 9 లక్షల విలువైన కారులో ప్రాథమిక వైద్య పరికరాలు ఏర్పాటు.

శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి రానున్న సేవలు ప్రజల కోసం అత్యవసర వైద్య సేవల వాహనం సమకూర్చడం సంతోషంగా ఉందని MLA వెల్లడి

www.thedesknews.net