The Desk…Vijayawada : 24వ జాతీయ స్థాయి పోటీలలో మెరిసిన షేక్ తౌఫిక్ అమన్

The Desk…Vijayawada : 24వ జాతీయ స్థాయి పోటీలలో మెరిసిన షేక్ తౌఫిక్ అమన్

🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :

JK GOJU RYU కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 24 వ జాతీయ స్థాయి ఓపెన్ చాంపియన్ షిప్ పోటీలలో కటా మరియు కుమ్ముతే విభాగంలో 6 సంవత్సరాల వయస్సు ఉన్న షేక్ తౌఫిక్ అమన్ రెండు విభాగాల్లోనూ జాతీయ స్థాయిలో మూడవ స్థానం సాధించడమైనది.

అమన్ తండ్రి ఏలూరుకు చెందిన పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి కావడం, చిన్న వయస్సు నుంచే తల్లి తండ్రుల ప్రోత్సాహం వల్ల అతిచిన్న వయసులోనే జాతీయ స్థాయిలో స్థానం దక్కించుకున్నాడు అమన్.

భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తామని అమన్ తల్లితండ్రులు తెలిపారు.