🔴 ఏలూరు జిల్లా :ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

ముదినేపల్లి గ్రామానికి చెందిన మడ్డి నర్సమ్మ (60)..మసీదు ఏరియాలో గల ఆమె గృహం (రేకుల షెడ్డు) ఈరోజు ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమవ్వగా… ఇంట్లోని ఫర్నిచర్, బీరువాలో దాచుకున్న నగదు పూర్తిగా దహనమయ్యాయి.
సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టమవ్వగా.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్… సదరు బాధితురాలకు 5000/- రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.