The Desk…Ravulapalem : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. “స్వచ్ఛమైన గాలి” కార్యక్రమం

The Desk…Ravulapalem : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. “స్వచ్ఛమైన గాలి” కార్యక్రమం

🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

రావులపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. “స్వచ్ఛమైన గాలి” కార్యక్రమం పై సర్పంచ్ తాడేపల్లి నాగమణి మరియు ఉపసర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో కోట సోమేశ్వరరావు, కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి, పులగం శ్యామసుందర్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గా ప్రసాద్, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, డ్వాక్రా యానిమేటర్లు, గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.