The Desk…Vijayawada : వన్య ప్రాణులను (విదేశీ పక్షులను) నాటు తుపాకితో కాల్చిన వేటగాళ్లు

The Desk…Vijayawada : వన్య ప్రాణులను (విదేశీ పక్షులను) నాటు తుపాకితో కాల్చిన వేటగాళ్లు

విజయవాడ : ది డెస్క్ :

షెడ్యూల్ -1…(పెలికాన్ అంబాసిడర్)

వేటగాళ్ల ఉచ్చులో అంతరిస్తున్న వైనం

విదేశీ పక్షుల వేట

వేటగాళ్ల ఉచ్చులో గూడబాతు (పెలికాన్ )

కంకణాలు..2

పర్యవేక్షణ లోపమా..?

విజయవాడ చనుమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్ డౌన్లో ఉన్న సుమారు 12 ఎకరాల చేపల చెరువులో ..

నాటు తుపాకీతో ఈరోజు మధ్యాహ్నం వేటగాళ్లు (విదేశీ పక్షి) గూడబాతును మరో రెండు పక్షులను చంపిన వైనం.

విదేశీ పక్షులను సంరక్షించాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులది… కానీ పర్యవేక్షణ లోపమో మరే ఏ ఇతర కారణమో తెలియదు గానీ జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 యాక్ట్ ప్రకారం కొల్లేరు అభయారణ్యంలో పక్షులను వేటాడటం నిషిద్ధం…

దీనిపై బెయిల్ బుల్ – నాన్ బెయిల్ బుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం.. మరియు యానిమల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యే అవకాశం.

విదేశీ పక్షులను వేటాడటం బహుక్రూరమైన శిక్షగా పరిగణించడం జరుగుతుంది.

విజయవాడ చిట్టినగర్ ప్రాంతం చనుమోలు వెంకటరావు ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఎడమవైపు ఉన్న చేపల చెరువులో సదరు ఘటన.

ఈ చెరువు ఏలూరు జిల్లా పెదపాడు మండలానికి చెందిన వ్యక్తిగా సమాచారం.

ఈ విషయంలో అటవీ శాఖ మంత్రి & ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూద్దాం..!!