🔴 ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ :
భీమడోలు గ్రామపంచాయతీ వద్ద నూతన ఇంటి పన్ను విధానం – స్వర్ణ పంచాయతీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సేకరణ ప్రారంభం.
ఈ కార్యక్రమంలో భీమడోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి తనూజ, బిల్ కలెక్టర్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.