The Desk…Mudinepalli : లిటిల్ పేమెంట్ – బిగ్గెస్ట్ బెనిఫిట్..!!

The Desk…Mudinepalli : లిటిల్ పేమెంట్ – బిగ్గెస్ట్ బెనిఫిట్..!!

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

నవ్యాంధ్ర నిర్మాత – స్వర్ణాంధ్ర సృష్టికర్త.. నారావారి విజన్ లో భాగంగా..ఆంధ్రరాష్ట్ర ప్రజలకు బృహత్తర అవకాశం..

అమరావతి రాజధాని పునఃనిర్మాణానికి – భావితరాల భవిష్యత్తు కొరకు..!!

మన రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వడం కొరకు ఈ గొప్ప సదవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు..

నవ్యాంధ్ర రాజధాని పునర్నిర్మాణంలో… విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు,వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, కార్మికులు, రైతులు అందరూ పాలి భాగస్తులే..

చేయి చేయి కలుపుదాం – కలల రాజధాని నిర్మాణం కోసం ₹116/- సాయం చేద్దాం..!!

రాజధాని నిర్మాణంలో అందరమూ భాగస్వాములవుదాం..

మీ ఆడపడుచు : అంబుల వైష్ణవి (అమరావతి బ్రాండ్ అంబాసిడర్)