The Desk…Machilipatnam : జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసిన జిల్లా రవాణా అధికారి పి. మురళీధర్

The Desk…Machilipatnam : జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలసిన జిల్లా రవాణా అధికారి పి. మురళీధర్

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

జిల్లా రవాణాశాఖ అధికారిగా మంగళవారం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పి. మురళీధర్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మను కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలిసి మొక్కలు అందజేశారు.

ఇంతకు మునుపు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరులో జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసారు. ఇటీవలే బదిలీపై కృష్ణా జిల్లాకు వచ్చి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.