The Desk…Eluru : సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని

The Desk…Eluru : సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని

ఏలూరు జిల్లా : కలెక్టరేట్ : ది డెస్క్ :

ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ ఏలూరు కలెక్టరేట్ నందు సుప్రీంకోర్ట్ ఆదేశానుసారం కొల్లేరుపై నివేదిక ఇవ్వడానికి వచ్చిన కేంద్ర CEC కమిటీ వారు నిర్వహించిన కొల్లేరు మరియు క్షేత్ర సందర్శన, స్థానిక ప్రజలతో ఇంట్రాక్షన్ మరియు పక్షుల కేంద్రాలు సందర్శన వంటి కార్యక్రమాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఫారెస్ట్ CCS, మరియు వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, కొల్లేరు సంఘ పెద్దలు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.