The Desk…Bhimadole : వేసవి ఎండ తీవ్రత నియంత్రణపై గ్రామ ప్రజలకు అవగాహన

The Desk…Bhimadole : వేసవి ఎండ తీవ్రత నియంత్రణపై గ్రామ ప్రజలకు అవగాహన

🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు/గుండుగొలను : ది డెస్క్ :

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ” భీమడోలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మూడవ శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర “కార్యక్రమ సందర్భంగా స్పెషల్ మీటింగ్ నిర్వహించి ఈనెల ప్రత్యేక అంశం అయిన BEAT THE HEAT అనగా.. వేసవి ఎండ తీవ్రతను తగ్గించుటకు గ్రామ ప్రజలు, పిల్లలు, వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పించి గ్రామంలో చలివేంద్ర కేంద్రాలు, పశువులకు , పక్షులకు నీటి తొట్టెలు, మొక్కలు నాటుట, మరియు వృద్ధులకు హెల్త్ క్యాంపులు నిర్వహించడమైనది.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ, విలేజ్ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది,మెడికల్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.