The Desk…Eluru : ఏలూరు MP కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

The Desk…Eluru : ఏలూరు MP కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా గురువారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎంపీ మహేష్ కుమార్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.