The Desk… Amaravati : ఎయిర్ పోర్ట్ లో లోకేష్ కు ఘన స్వాగతం

🔴 అమరావతి : ది డెస్క్ న్యూస్ :

25-1-25 శనివారం తెల్లవారుజామున 1.35 గంటలకు దావోస్ పర్యటన ముగించుకొని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు.

గన్నవరం విమానాశ్రయం వద్ద తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.

యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసి రాష్ట్రానికి తిరిగి వచ్చిన లోకేష్ కు టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.