The Desk…Aadoni : అదోనిలో అగ్నిప్రమాదం.. రూ.9 కోట్లు ఆస్తి నష్టం

The Desk…Aadoni : అదోనిలో అగ్నిప్రమాదం.. రూ.9 కోట్లు ఆస్తి నష్టం

🔴 BREAKING : THE DESK NEWS : కర్నూలు జిల్లా : ఆదోని :

సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

రూ.8.8 కోట్ల విలువ చేసే పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు అగ్నికి ఆహుతి మరియు రెండు ట్రాలీ ఆటోలు దగ్ధం..

మంటలను అదుపు చేసిన ఫైర్ డిపార్ట్మెంట్..

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం..‼️

www.thedesknews.net