🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :
ఇటీవల 2024 డిసెంబర్ 26 నుండి 28 వరకు విజయవాడలో జరిగిన 35వ సౌత్ జోన్ జాతీయ స్విమ్మింగ్ 50 మీటర్ల బట్టర్ ఫ్లై పోటీలలో మూడవ స్థానం కైవసం చేసుకున్న ఏలూరు కు చెందిన స్వామి నాయుడు.
స్విమ్మర్ బి.స్వామి నాయుడు (సూర్య) తండ్రి …ఏలూరు స్విమ్మింగ్ పూల్ కోచ్ గణేష్ కుమారుడు కావడం విశేషం.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చినందుకు స్విమ్మింగ్ కోచ్ కుమారుడైన సూర్యకి, కోచ్ గణేష్ కు ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేసిన సెక్రెటరీ దేవరపల్లి ప్రసాద్..!!
మరియు ఏలూరు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ తరుపున సెక్రటరి జి.పవన్ కుమార్ సూర్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
www.thedesknews.net