The Desk…Addateegala : వంతెనలేక… వాగుదాటలేక…!!

The Desk…Addateegala : వంతెనలేక… వాగుదాటలేక…!!

అల్లూరి జిల్లా : అడ్డతీగల మండలం : THE DESK :

▪️ వాగు దాటేందుకు బాలింత కష్టాలు

▪️ప్రమాదకర స్థితిలో పసికందు ప్రయాణం‼️

బాలింత‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ళేందుకు అవ‌స్థ‌లు ప‌డిన కుటుంబ స‌భ్యులు

ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో బాలింత‌ను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ స‌భ్యులు

ఇప్పటికైనా కూటమి ప్ర‌భుత్వం స్పందించి త‌మ గ్రామానికి బ్రిడ్జ్ నిర్మించాల‌ని కోరుతున్న గ్రామ‌స్తులు.

www.thedesknews.net