THE DESK NEWS : ద డెస్క్ మాసపత్రికను ఆవిష్కరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి)

THE DESK NEWS : ద డెస్క్ మాసపత్రికను ఆవిష్కరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి)

ఏలూరు జిల్లా, ఏలూరు, (ద డెస్క్ న్యూస్) : ద డెస్క్ మాసపత్రికను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం నిరాడంబరంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ…ది డెస్క్ మాసపత్రికను, THE DESK వెబ్ సైట్ (www.thedesknews.net) ను ప్రారంభించడం సంతోషంగా ఉంటుందని.. డిజిటల్ మీడియా రంగంలోనూ, పత్రిక రంగంలోనూ నూతనంగా అదుగుపెట్టిన ఎడిటర్ విశ్వనాథ్ ను ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఈ కార్యక్రమంలో బూరుగు భాగ్యరాజు, చందు, లక్ష్మణ్, పి .హరి ప్రసాద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.