The Desk… Kadiyam : డ్రోన్ సాయంతో బాలగణపతి విగ్రహం నిమజ్జనం – నెట్టింట వీడియో వైరల్

The Desk… Kadiyam : డ్రోన్ సాయంతో బాలగణపతి విగ్రహం నిమజ్జనం – నెట్టింట వీడియో వైరల్

తూగో జిల్లా : కడియం మండలం : కడియపులంక : THE DESK:

కడియపులంకలో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యను కొంతమంది చిన్నారులు ఇలా నిమజ్జనం చేశారు.

స్థానిక స్నానాలరేవు వద్దకు పిల్లలను అనుమతించకపోవడంతో .. ప్రత్యామ్నాయాన్ని ఆలోచించిన చిన్నారులు..

డ్రోన్‌ నిపుణుడి సాయాన్ని తీసుకున్న చిన్నారులు..

విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్‌ తీసుకెళ్లి నిమజ్జనం చేయడంతో కేరింతలు కొట్టిన చిన్నారులు