NTR జిల్లా : ఇబ్రహీంపట్నం : THE DESK :
ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి – కేతనకొండ రోడ్డులో వంతెనపై ఎస్ఆర్ కళాశాల బస్సులో చెలరేగిన మంటలు…
వరదల్లో మునిగిన బస్సుకు మరమ్మతులు చేసి శుక్రవారం బయటకు తెచ్చిన వైనం…
ఇంజన్ లో నుంచి పొగలు వచ్చి వ్యాపించిన మంటలు…
కళాశాల నుంచి విద్యార్థులను దింపి వస్తుండగా ఘటన జరగటంతో ఊపిరిపీల్చుకున్న తల్లితండ్రులు…
పూర్తిగా మంటలలో కాలిపోయిన కాలేజీ బస్సు...