The Desk… Amaravati : అన్ని జిల్లాల్లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయండి➖సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్

The Desk… Amaravati : అన్ని జిల్లాల్లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయండి➖సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్

జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

🔴 అమరావతి : ది డెస్క్ :

ఆర్టీఐ కార్యకర్తల ఫిర్యాదుకు స్పందించిన ఏపీ సర్కార్..!!

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఎస్సీ , ఎస్టీ సంక్షేమానికి సంబంధించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి జిల్లాల్లో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీలు నియమించాలని, 28 జిల్లాల కలెక్టర్లకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి ఆదేశించారు.

అదేవిధంగా 81 రెవెన్యూ డివిజన్ లలో డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలను నియమించాలని లావణ్య వేణి స్పష్టంగా తెలిపారు. UFRTI నాయకులు జనవరి మాసంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా..,. స్పందించిన ప్రభుత్వం.. అన్ని జిల్లాల్లో కమిటీలు నిర్వహించి, మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

UFRTI : స్టేట్ కమిటీ : ఉయ్యూరు కృష్ణాజిల్లా :

1) J. శ్రీనివాస్ గౌడ్
2) B. జోగేశ్వరరావు
3) M. సాంబశివరావు
4) B. శివ పార్వతి

AP Govt Forms Vigilance Committees for SC/ST Welfare Across 28 Districts

In response to RTI activists’ complaints, the Andhra Pradesh government has directed District Collectors to constitute Vigilance and Monitoring Committees in all 28 districts and 81 revenue divisions for SC/ST welfare schemes. Social Welfare Director Lavanya Veni issued the orders, mandating quarterly meetings to ensure compliance with Centre and state guidelines.

The move follows a January complaint by United Forum for RTI (UFRTI) leaders to the Principal Secretary. UFRTI State Committee members from Uyooru, Krishna district—J. Srinivas Goud, B. Jogeshwar Rao, M. Sambasiva Rao, and B. Shiva Parvati—hailed the swift action.

This strengthens oversight amid ongoing demands for transparent welfare implementation.