The Desk…Kaikaluru : సీఎంఆర్ఎఫ్ తో ప్రతి పేద వానికి భరోసా : డా. కామినేని

The Desk…Kaikaluru : సీఎంఆర్ఎఫ్ తో ప్రతి పేద వానికి భరోసా : డా. కామినేని

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతి పేదవానికి ఆరోగ్య భరోసా కల్పించి ఆదుకుంటుందని గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక ట్రావెలర్స్ బంగ్లా వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి హాస్పిటల్ బిల్స్ నిమిత్తం మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేసారు.

లబ్దిదారుల వివరాలు :భుజబలపట్నం గ్రామస్థులు
కూనపరాజు పరమజ్యోతి గారికి రూ. 1,40,700/-, భాస్కరరావుపేట గ్రామస్థులు బొక్క రాజు రూ. 1,30,920/-, జంగంపాడు గ్రామస్థులు బొమ్మిడి వెంకటస్వామి రూ. 1,23,198/-, బొమ్మినంపాడు గ్రామస్థులు గంగుల వెంకట నారాయణ రూ. 1,10,000/-, వదర్లపాడు గ్రామస్థులు గణేశ్న మల్లికార్జున రావు రూ. 1,04,157/-, లోకుమూడి గ్రామస్థులు ముత్యాల లాజర్ రూ. 1,00,800/-, లింగాల గ్రామస్థులు బొల్లా నాగపవన్ రూ. 49,906/-, భాస్కరరావుపేట గ్రామస్థులు పిల్లరిశెట్టి వేణుగోపాల్ రూ. 45,000/-, మండవల్లి గ్రామస్థులు ఓదూరి రవి కుమార్ రూ. 40,437/-, వరహాపట్నం గ్రామస్థులు దేవనబోయిన దుర్గమ్మ రూ. 37,376/-, భైరవపట్నం గ్రామస్థులు నీలపాల సంపూర్ణ రూ. 30,000/-, కలిదిండి గ్రామస్థులు మేక సునీత రూ. 24,001/-, శ్యామలాంబపురం గ్రామస్థులు Md. అక్తరున్నిసా రూ. 23,400/-, కోరుకొల్లు గ్రామస్థులుతోట సుబ్బలక్ష్మి రూ. 21,986/-, ముడుతాళ్లపాడు, ఆనందపురం గ్రామస్థులు దాసరి జోజిపిన్ని రూ. 20,000/-, నుచ్చుమిల్లి గ్రామస్థులు గాలి జ్ఞానప్రకాష్ రూ. 19,084/- లకు మొత్తం 16 మంది లబ్దిదారులకు గాను రూ.10,20,965/- మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.