The Desk…Mudinepalli : పేద వడ్రంగికి రూ.5000/- ఆర్థిక సాయం

The Desk…Mudinepalli : పేద వడ్రంగికి రూ.5000/- ఆర్థిక సాయం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

మండలంలోని పెదపాలపర్రు గ్రామంలో మారుముళ్ళ సీతారత్నం(60) అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల రీత్యా మరణించగా.. పేదరాలైన ఆమె కుమారుడు వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5000/- నగదును కార్యక్రమ నిర్వహణ నిమిత్తం అందించారు.