The Desk…Mudinepalli : రాష్ట్ర తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ➖ అంబుల వైష్ణవి.అమరావతి బ్రాండ్ అంబాసిడర్..

The Desk…Mudinepalli : రాష్ట్ర తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ➖ అంబుల వైష్ణవి.అమరావతి బ్రాండ్ అంబాసిడర్..

🔴 ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం : ముదినేపల్లి : ది డెస్క్ :

అంబుల వైష్ణవి.. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశానికి కావలసినవన్నీ ఎలా సమకూర్చుకున్నామో… నేడు అలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి మనమే అన్ని సమకూర్చుకోవాలి.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంది.. ఇందుకు విశాఖలో గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీస్ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా మరెన్నో ఐటి కంపెనీస్ మన రాష్ట్రానికి రావాలని, అమరావతి త్వరగా అభివృద్ధి చెందాలని.. మన రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 116/- రూపాయలు కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు విరాళంగా ఇవ్వాలని.. ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని, అందరికీ అన్ని సదుపాయాలు కావాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని నిర్మాణానికి చిన్న విరాళం అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా ఉండాలని ఆమె తెలిపారు.

అంబుల వైష్ణవి (వైద్య విద్యార్థిని, అమరావతి బ్రాండ్ అంబాసిడర్).