- ఆ ఇబ్బందుల వల్లే వారికి “తల్లికి వందనం” జమ కాలేదు : బడేటి
🔴 అమరావతి : సెక్రెటరీయెట్ : ది డెస్క్ :
ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ… “తల్లికి వందనం” కు సంబంధించి.. కొంతమందికి కరెంటు విషయంలో రెండు మూడు మీటర్లు ఉన్నట్లుగాను … అలాగే రెండు మూడు చోట్ల స్థలాలు లేకపోయినా.. ఉన్నట్లుగా ఆధార్ లో లింక్ చేయడం జరిగిందని… ఇవన్నీ సచివాలయంలో అండర్ ప్రాసెస్ లో ఉండటంవల్ల తల్లికి వందనం కొంతమందికి జమ కాలేదు.. కాబట్టి ఈ ఏడాదికి ఇది సాధ్యం కాకపోయినా… వచ్చే ఏడాది అయినా సరే ఈ టెక్నికల్ ప్రాబ్లం ను సరిచేసి అర్హులైన వారికి తల్లికి వందనం జమ అయ్యే విధంగా ప్రయత్నించండి.
➖బడేటి రాధాకృష్ణయ్య (చంటి, ఏలూరు ఎమ్మెల్యే)