ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

శ్రీ విద్యాలయ విద్యాలయ జూనియర్ కళాశాల.
(College Code: 04132)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ (R.C.No: 115/E4-1/2002)
Courses: M.P.C – Bi.P.C – M.E.C- C.E.C- H.E.C
మా కళాశాల ప్రత్యేకతలు :
▪️ జిల్లాలోనే అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ కార్పొరేట్ విద్యనందిస్తున్న ఏకైక విద్యాసంస్థ ‘శ్రీ విద్యాలయ’
▪️ అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక శిక్షణ.
▪️ వారంతపు పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు మరియు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించబడును.
▪️ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో ప్రతి రోజు తరగతి విద్యా బోధనతో పాటు సంబంధిత అధ్యాపకులచే స్టడీ అవర్స్ ని నిర్వహించబడును.
▪️ ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంలో తరగతుల నిర్వహణ మరియు ఒత్తిడి లేని విద్యాబోధన.
▪️ IIT-JEE/NEET/APEAPCET పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ.
▪️ MPC/BiPC/MEC/CEC/HEC (తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం) గ్రూపులకు అడ్మిషన్లు జరుగుచున్నవి.
▪️ Spoken English, Personality Development & job oriented coaching

▪️ ప్రతి తరగతి గదికి 40 మంది విద్యార్థులు మాత్రమే
Contact : 95050 80300, 95050 80400, 97059 97267
డేస్కాలర్స్ కు వ్యాను సౌకర్యం కలదు..
అడ్మిషన్లు జరుగుచున్నవి… హాస్టల్ సదుపాయం కలదు
MALLA. NAGARJUNA (డైరెక్టర్ & ప్రిన్సిపాల్ )
John Street, Near Fire Station, Siri Hospital Road, N.R.Pet, ELURU – 534 006