🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :
భీమడోలు గ్రామపంచాయతీ హేబిటేషన్ లింగంపాడు నందు అరియర్ ఇంటి పన్నుల కలెక్షన్ డ్రైవ్ ఏర్పాటు చేసిన పంచాయతీ అధికారులు. ఇంటి పన్నుకు సంబంధించి స్వర్ణ పంచాయతి లింగం పాడు నందు కలెక్షన్లో నిమగ్నమైన మొత్తం సిబ్బంది.