The Desk…Mudinepalli : నరేంద్ర మోడీ పిలుపుమేరకు…

The Desk…Mudinepalli : నరేంద్ర మోడీ పిలుపుమేరకు…

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగేంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ శాఖలకు సంబంధించి స్కూల్స్ లోనూ, కాలేజీల్లోనూ, దేవాలయాల్లోనూ, పురపాలక, నగరపాలక కార్యాలయాల్లోనూ.. ప్రతి చోట యోగాంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ దేహమనే దేవాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని.. ప్రతి ఒక్కరూ రక్తహీనత, పలు రకాల వ్యాధులను అరికట్టడం కోసం.. అందరూ యోగ చేయటం అలవాటు చేసుకోవాలనే సంకల్పంతో చాలాచోట్ల యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి – నిత్యం యోగా సాధన చేయండి. అంబుల వైష్ణవి. (వైద్య విద్యార్థిని & ఆంధ్రప్రదేశ్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్)