🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : EXCLUSIVE

కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల
నిద్రావస్థలో జోగుతున్న జిల్లా విద్యాశాఖాధికారులు
ఇంకనూ నాడు-నేడు బ్రమలోనే
గత ప్రభుత్వం అంటే మోజా❓
లేదా
గత ప్రభుత్వంలోనే ఉన్నామని అనుకుంటున్నారా..❓
లోకేష్ అంటే లెక్క లేదా..❓
ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలోని కోటదిబ్బ వద్ద కస్తూరిబా బాలికోన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ – మెయిన్ ఎంట్రెన్స్ గేట్ పైన ఆర్చ్ నందు నాడు – నేడు పదం కనబడటంతో ది డెస్క్ కెమెరాకు చిక్కిన జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం.
నెలకు లక్షల్లో జీతాలు – ఇలాంటి వారికా ఉత్తమ ఉపాధ్యాయులు పురస్కారాలు..❓
విద్యాశాఖ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి – లోకేష్ అంటే లెక్క లేదా..❓
ఈ నిర్లక్ష్యంపై ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారుల వైఖరి..❓
తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటారా..❓
నాడు నేడు ముద్దు అంటారా..!!
“ఇది మంచి ప్రభుత్వం”..అంటారా..!!
www.thedesknews.net