The Desk…naarsing : యూట్యూబర్ హర్షసాయి పై యువతి ఫిర్యాదు

The Desk…naarsing : యూట్యూబర్ హర్షసాయి పై యువతి ఫిర్యాదు

🔴 BREAKING : తెలంగాణ : THE DESK :

నార్సింగ్ పోలీస్ స్టేషన్ :

యూట్యూబర్ హర్ష సాయి పై యువతి ఫిర్యాదు..‼️

తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణ…

రెండు కోట్ల రూపాయలు నా డబ్బు వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు…

సదరు యువతి బిగ్ బాస్ ఫేమ్ అని సమాచారం…

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు‼️

బ్లూ ఫిలిమ్స్ , వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు – DCP శ్రీనివాస్

www.thedesknews.net