🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : THE DESK :
ఊటుకూరు గ్రామంలో పోసిన బాలకోటయ్య (55) దారుణ హత్యకు గురి..‼️
శనివారం ఉదయం దాడి చేసి హత్య చేసినట్లుగా సమాచారం!!
పాత కక్షలు నేపథ్యంలో ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై బాలకోటయ్యను మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..!!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు!!
పూర్తి వివరాలు తెలియాల్సివుంది!!
www.thedesknews.net