తెలంగాణ -హైదరాబాద్ (ద డెస్క్ న్యూస్) కమర్షియల్ ట్యాక్స్‌లో భారీ కుంభకోణం
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో చెల్లింపుల్లో రూ.1000 కోట్ల…
అవకతవకలు జరినట్టు గుర్తించిన అధికారులు
75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తింపు
లబ్ది పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్
ఫోరెన్సిక్ అడిట్‌లో వెలుగు చూసిన వ్యవహారం
మాజీ సీఎస్ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు..
ఐఐటీ-హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు..
కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు..
డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్‌పై..
సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు
స్కామ్ పాల్పడ్డ నిందితులపై…
ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు
కమర్షియల్ ట్యాక్స్‌లో భారీ కుంభకోణం జరిగినట్టు..
కమర్షియల్ ట్యాక్స్‌లో భారీ కుంభకోణం జరిగినట్టు..
ఫిర్యాదు వచ్చింది: బిగ్‌టీవీతో సీపీ కొత్తకోట శ్రీనివాస్
ఫిర్యాదు పై కేసు నమోదు చేశాం: సీపీ శ్రీనివాస్ రెడ్డి
దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి: సీపీ శ్రీనివాస్ రెడ్డి