ద డెస్క్ న్యూస్ : శ్రీశైలం జలాశయం అప్డేట్ పెరుగుతున్న వరద నీరు
జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 2,49,394 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 4,14,128 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.30 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 200.6588 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
