03-01-2025 : THE DESK NEWS: చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగరంలో రాజీవ్ థామస్ ఛారిటబుల్ బోర్డు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే భార్య భారతదేశపు తొలి గురువు ,సామాజిక విప్లవ వనిత,మహిళ సాధికారతకు ఆధ్యురాల,సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయురాలి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించడం జరిగింది . సావిత్రి బాయి పూలే సేవలను రాజీవ్ థామస్ చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ డాక్టర్ మారుమూడి థామస్ కొనియాడారు ఈ కార్యక్రమం లో ఉమా మహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
