The Desk News : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, చింతలపూడి పాతబస్టాండ్ పంచాయితీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.. ఈసందర్భంగా UTF జిల్లా కార్యదర్శి పురేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది ఉపాధ్యాయుల అందరి విజయమన్నారు.. అప్పారావు గారు మాట్లాడుతూ గోపిమూర్తి గారి ద్వారా ఉపాధ్యాయుల గొంతు శాసనమండలిలో వినిపిస్తారన్నారు. PRTU నాయకులు సుండ్రు రాజేంద్ర గారు మాట్లాడుతూ MLC గారు ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యల పరిస్కారానికై కృషి చేయాలన్నారు.ఈకార్యక్రమంలో ధారవత్తు.కీమ్యా , కోడూరి.శ్రీనివాసరావు , మాటూరి చక్రధరరావు , K.దామోదర్ ,కాకర్ల.సత్యం , కంచర్ల.బుచ్చిబాబు , చెంచం రాజు ,నత్తా ప్రేమ్ కుమార్, B.శేఖర్ ,D.శ్రీనివాసరావు ,పాండురంగారావు, అవినాష్ , నజీర్ ఆలీ ,కాసుమాల బాల కృష్ణ , హేమ్లా నాయక్ ,తలారి రవిచంద్ర, మరీదు శ్రీనివాసరవు, J.రంగయ్య ,పులిపాటి శ్రీనివాసరావు ,భూక్యా కృష్ణ , మిరియాల సురేష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
