ద డెస్క్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చిత్తూరు చాటుబాట్ ద్వారా 7వ దశలో సుమారు 70 లక్షలు విలువచేసే 330 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు.
మొబైల్ ఫోన్‌లను యజమానులకు అప్పగించినట్లు చిత్తూర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. thedesknews.net