గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి

THE DESK NEWS : గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి150 సినిమాల్లో 24 వేల డాన్స్ స్టెప్పులేసి.. అత్యధిక డాన్స్ స్టెప్పులేసిన జాబితాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి