TEHE DESK NEWS : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్.. ఈనెల 27న దేవర సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్